ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బొబ్బిలి లో ఘోర సంఘటన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Sep 25, 2023, 02:26 PM

విజయనగరం జిల్లా బొబ్బిలి గ్రోత్ సెంటర్ నేషనల్ హైవే కు ఆనుకుని ఉన్న ఎస్ ఆర్ పెట్రోల్ బంక్ యొక్క పెట్రోల్ ట్యాంకును శుభ్రపరిచే క్రమంలో విషవాయువుల ప్రభావానికి లోనై ఇద్దరు కూలీ లు మృతి చెందడం జరిగింది. ఈ సంఘటన తెలుసుకున్న బొబ్బిలి రెవెన్యూ అధికారులు, పోలీస్ అధికారులు ఘటన స్థలం వద్దకు వెళ్లి ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు ఇంకా రావలసి ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com