ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంటర్‌ అర్హతతో 7,547 కానిస్టేబుల్ ఉద్యోగాలు

Education |  Suryaa Desk  | Published : Sat, Sep 23, 2023, 10:59 AM

ఇంటర్మీడియట్ విద్యార్హతతో ఢిల్లీ పోలీసు విభాగంలో భారీగా ఉద్యోగాల భర్తీకి దరఖాస్తుల ప్రక్రియ కొనసాగుతోంది. మొత్తం 7,547 కానిస్టేబుల్‌ (ఎగ్జిక్యూటివ్‌) ఉద్యోగాల భర్తీకి సెప్టెంబర్‌ 1 నుంచి మొదలైన ఆన్‌లైన్‌ దరఖాస్తుల ప్రక్రియ ఈ నెల 30 వరకు మాత్రమే ఉంది. అభ్యర్థులు https://ssc.nic.in/లో దరఖాస్తు చేసుకోవచ్చు. కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష డిసెంబర్‌లో నిర్వహించే అవకాశం ఉంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com