ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పెద్దశేష వాహనంపై వైకుంఠనాథుని విహారం

Bhakthi |  Suryaa Desk  | Published : Tue, Sep 19, 2023, 11:55 AM

తిరుపతి రూరల్ మండలం తుమ్మలగుంటలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజైన సోమవారం రాత్రి 7 గంటల నుండి 10 గంటల వరకు పెద్దశేష వాహనంపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి పరమపద వైకుంఠనాధుడి అలంకరణలో భక్తులను కటాక్షించారు. భక్తులు అందరూ ఆది శేషునివలే స్వామికి నిత్య సేవకులుగా ఉంటే సత్ఫలితాలు పొందవచ్చని ఈ వాహనసేవ ద్వారా స్వామి వారు భక్తులకు తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com