ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రజలందరినీ చల్లంగా చూడు స్వామి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Sep 19, 2023, 11:32 AM

దక్షిణ కాశీగా పేరొందిన రాయచోటి భద్రకాళీ సమేత వీరభద్ర స్వామి ఆలయంలో మంగళవారం అత్యంత భక్తి ప్రపత్తులుతో వీరభద్రుని జయంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు ఆలయానికి విచ్చేసిన శ్రీకాంత్ రెడ్డి కి ఆలయ కమిటీ చైర్మన్ పోలంరెడ్డి విజయ ఆధ్వర్యంలో పూర్ణ కుంభ స్వాగతం పలికారు. ఆలయంలోని ఉపాలయాలలోనూ శ్రీకాంత్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com