ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లోయలో పడిన బస్సు.. 24 మంది మృతి

national |  Suryaa Desk  | Published : Tue, Sep 19, 2023, 10:13 AM

పెరూలో సోమవారం ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో వెళ్తున్న బస్సు అదుపు తప్పి లోయలో పడింది. ఈ దుర్ఘటనలో 24 మంది చనిపోయారు. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. బస్సు అయాకుచో నుండి హువాన్‌కాయో నగరానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు అక్కడి అధికారులు వెల్లడించారు. పర్వత ప్రాంతం కావడం, అక్కడ రోడ్డు సౌకర్యాలు సరిగ్గా లేకపోవడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com