ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నన్ను ఎవరు ఏమి పీకలేరు: వైసీపీ రెబల్ ఎమ్మెల్యే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Mon, Aug 14, 2023, 01:07 PM

తాడికొండ నియోజకవర్గంలో నారా లోకేష్ యువగళం పాదయాత్ర 183వ రోజు ఆదివారం ప్రారంభమైంది. యువగళం పాదయాత్రలో భారీగా యువత, పార్టీ శ్రేణులు లోకేశ్ వెంట నడుస్తున్నారు. యువనేత లోకేష్ మహిళలు, పిల్లలను పలకరిస్తూ ముందుకు సాగుతున్నారు. మార్గమధ్యంలో రైతులు, స్థానిక ప్రజలు సమస్యలు అడిగి తెలుసుకుని అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని హామీ ఇస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com