ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మానవత్వం చాటుకున్న పోలీసులు

national |  Suryaa Desk  | Published : Sat, Aug 05, 2023, 10:19 AM

ఉత్తరప్రదేశ్ పోలీసులు మానవత్వం చాటుకున్నారు. భారీ వర్షాల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా వరదలు భారీగా పోటెత్తాయి. ఈ క్రమంలో కచ్లా ఘాట్ వద్ద చిత్తడి నేలల్లో ఆవు చిక్కుకుంది. బురదలో ఆవు చిక్కుకున్నట్లు బుడాన్ పోలీసులకు సమాచారం అందించింది. అక్కడికి చేరుకున్న పోలీసులు స్థానికుల సహాయంతో ఆవును బయటకు తీశారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అయింది. మూగజీవాలను రక్షించడంతో పోలీసులు కీలక పాత్ర పోషిస్తున్నారని పలువురు అభినందిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com