ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'ఎంసెట్' స్పెషల్ కౌన్సెలింగ్.. అప్పటినుంచే

Education |  Suryaa Desk  | Published : Thu, Aug 03, 2023, 12:05 PM

తెలంగాణలో ఆగస్టు 4 నుంచి ఎంసెట్ చివరి విడత కౌన్సెలింగ్ ప్రారంభం కానుంది. 5న స్లాట్ బుకింగ్, 4-6 తేదీలోగా ఆప్షన్లు ఇవ్వాలి. 9న సీట్లు కేటాయిస్తారు. 11లోగా విద్యార్థులు కాలేజీల్లో చేరాలి. భారీ వర్షాల కారణంగా AUG 17 నుంచి స్పెషల్ ఫేజ్ కౌన్సెలింగ్ ఉంటుంది. 17న ఫీజు చెల్లించి, 18న స్లాట్ బుక్ చేయాలి. 17-19వ తేదీలోగా ఆప్షన్లు ఇస్తే.. 23న సీట్లు కేటాయిస్తారు. AUG 25 లోగా విద్యార్థులు కాలేజీల్లో చేరాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com