ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మూడవరోజు కొనసాగిన ఛండీయాగం

Bhakthi |  Suryaa Desk  | Published : Thu, Aug 03, 2023, 11:59 AM

ఛండీయాగంలో మూడవ రోజు బుధవారం విష్ణుమూర్తి నక్షత్రమైన శ్రవణ నక్షత్రాన్ని పురస్కరించుకుని లక్ష్మీనారాయణ సంపుటిత సుదర్శన హోమం, మహాలక్ష్మి సంపుటిత ఛండీయాగం 2 వేల తామరపూలతో పెరుగు, తేనె, నెయ్యి, తెల్లవాలతో కైలాస యంత్రార్చన సహస్రలింగార్చన, దీపార్చన, విశేషముగా కాళీ, చిన్నమస్త, తార, శివకేశవకులకు భేదము లేదని ఏకకాలంలో యాదగిరిగుట్ట లోని ఎమ్మెల్యే సునీత నివాసం గొంగిడి నిలయంలో కంచిపీఠ సిద్ధాంతి నిర్వహించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com