ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రారంభంకానున్న జనసేన వారాహి యాత్ర.... జూన్ 13న హోమం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jun 08, 2023, 09:12 PM

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ జూన్ 14 నుంచి వారాహి యాత్రకు సిద్ధమైన సంగతి తెలిసిందే.. ముందుగా ఉభయ గోదావరి జిల్లాల్లో పర్యటించనున్నారు. అయితే తన యాత్రకు దైవ బలం రావాలని పవన్ హోమం చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగా జూన్ 13న మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో హోమం నిర్వహించనున్నారు. ఇందుకోసం పార్టీ నేతలు ఏర్పాట్లు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com