ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వారి తీరు దురదృష్టకరం: బీజేపీ

national |  Suryaa Desk  | Published : Sun, May 28, 2023, 11:48 AM

పార్లమెంటు కొత్త భవనాన్ని ఆర్‌జేడీ పార్టీ శవపేటికతో పోల్చింది. తాజాగా దీనిపై బీజేపీ నేత దుష్యంత్ గౌతమ్ స్పందించారు. ‘‘వారి వైఖరి చాలా దురదృష్టకరం. కొత్త పార్లమెంటును వాళ్లు ఈరోజు శవపేటికతో పోలుస్తున్నారు. అంటే వాళ్లు పాత పార్లమెంటును ‘జీరో’తో పోలుస్తున్నారా? ఇప్పటివరకు మనం జీరోలో కూర్చుని చర్చలు చేశామా?’’ అని ఆయన ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com