ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తెలుగువారి ఆత్మగౌరవానికి ప్రతీక ఎన్టీఆర్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, May 28, 2023, 11:45 AM

తెలుగు వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ధ్రువతార, అన్న నందమూరి తారక రామారావు శతజయంతి సందర్బంగా అన్నకి పాలాభిషేకం చేసి, బాణాసంచాలు పెల్చి, బస్సులు, కార్లలో బారి సంక్యలో మహానాడుకి ఆదివారం బయల్దేరారు. ఈ కార్యక్రమం లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, తెలుగు యువత పాల్గొన్నారు.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com