ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు చంద్రబాబును కలవనున్న రజనీకాంత్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Apr 28, 2023, 12:57 PM

నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు సభలో పాల్గొనేందుకు వచ్చిన తమిళ సినీ హీరో రజినీకాంత్‌‌ను టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటికి ఆహ్వానించారు.మధ్యాహ్నం మూడు గంటలకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి సూపర్ స్టార్ రజినీకాంత్, నందమూరి బాలకృష్ణ రానున్నారు. సాయంత్రం ఐదు గంటలకు చంద్రబాబు, రజనీకాంత్, నందమూరి బాలకృష్ణ ఒకేసారి ఉండవల్లి నివాసం నుంచి ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సభ వద్దకు వెళ్ళనున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com