ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఘన విజయం సాధించిన గుజరాత్ టైటాన్స్

sports |  Suryaa Desk  | Published : Fri, Mar 31, 2023, 11:48 PM

ఐపీఎల్ 16వ సీజన్ తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు మధ్య ఈరోజు మ్యాచ్ జరిగింది. ఈ  మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. అయితే 179 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన  గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు 182 పరుగులు చేసి విజయం సాధించింది. గుజరాత్ బ్యాటర్లలో గిల్ 63 పరుగులతో టాప్ స్కోరర్ గా నిలిచాడు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com