ట్రెండింగ్
Epaper    English    தமிழ்

178 పరుగులు చేసిన చెన్నై సూపర్ కింగ్స్

sports |  Suryaa Desk  | Published : Fri, Mar 31, 2023, 09:43 PM

నేడు ఐపీఎల్ సీజన్ ప్రారంభమైంది. ఈ 16వ సీజన్ తొలి మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు మధ్య ఈరోజు మ్యాచ్ జరగుతుంది. అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో ఈమ్యాచ్ జరగుతుంది. ఈ మ్యాచ్ లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది.గుజరాత్ బౌలర్లలో షమీ 2 వికెట్లు, అల్జారీ జోసెఫ్ 2 వికెట్లు, రషీద్ ఖాన్ 2 వికెట్లు, జోష్ లిటిల్ 1 వికెట్ తీశారు. ఈ మ్యాచ్‌లో గుజరాత్ విజయం సాధించాలంటే 20 ఓవర్లలో 179 పరుగులు చేయాల్సి ఉంది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com