ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉగాది తర్వాత ఈ రాశుల వారికి అంతా మంచే

Life style |  Suryaa Desk  | Published : Thu, Mar 23, 2023, 11:54 AM

ఉగాది తర్వాత ఈ రాశుల వారికి అంతా మంచే జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. శనిగ్రహం కుంభరాశిలోని ప్రత్యేక స్థానంలో సంచారం చేయబోతుంది. కాబట్టి మకరరాశి వారు ఈ సంచారం వల్ల తీవ్ర ప్రయోజనాలు పొందే ఛాన్స్‌ ఉందట. కుంభరాశి వారికి గౌరవం పెరిగి అన్ని పనుల్లో ముందుంటారు. వృషభరాశి వారికి త్రికోణ రాజయోగం ఏర్పడింది. వీరు చాలా ప్రయోజనాలు పొందుతారు. తులారాశి వారు శనిగ్రహం సంచారం వల్ల త్రిభుజం రాజయోగాన్ని పొందారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com