ట్రెండింగ్
Epaper    English    தமிழ்

చౌడేశ్వరి ఆలయంలో ప్రత్యేక పూజలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Mar 23, 2023, 10:09 AM

సత్యవేడు స్థానిక చౌడేశ్వరి దేవాలయంలో అమ్మవారికి ఉగాది సందర్భంగా బుధవారం పూజలు నిర్వహించారు. స్థానిక శ్రీ కళ్యాణ వీరభద్ర ఆలయంలో స్వామి వారిని అలంకరించారు. అనంతరం పేదలకు అన్నదానం చేశారు. ఈ కార్యక్రమంలో దేవాంగ సంక్షేమ సంఘం నాయకులు రవి పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com