ట్రెండింగ్
Epaper    English    தமிழ்

స్థిరంగా బంగారం, వెండి ధరలు

business |  Suryaa Desk  | Published : Thu, Feb 09, 2023, 11:50 AM
బంగారం ప్రియులకు కాస్త ఊరట కలిగింది. గత కొన్ని రోజులుగా పెరుగుతున్న బంగారం, వెండి ధరలు నేడు స్థిరంగా ఉన్నాయి. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.52,750గా ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.57,550గా ఉంది. ఇక వెండి ధర రూ.74,000 పలుకుతోంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇవే ధరలు అందుబాటులో ఉండనున్నాయి.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com