ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మార్చి 15 తర్వాత టెన్త్ హాల్ టిక్కెట్లు

Education |  Suryaa Desk  | Published : Thu, Feb 09, 2023, 11:45 AM

ఏపీ టెన్త్ హాల్ టిక్కెట్లను మార్చి 15 తర్వాత వెబ్ సైట్లో పెట్టనున్నారు. ఈ హాల్ టిక్కెట్లను హెడ్మాస్టర్లతో పాటు విద్యార్థులు సైతం డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటు కల్పిస్తామని ఎగ్జామినేషన్ కమిషనర్ దేవానందరెడ్డి తెలిపారు. ఫీజు కట్టలేదనే కారణంతో పలు స్కూళ్లు విద్యార్థులకు హాల్ టిక్కెట్లు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయని తమ దృష్టికి వచ్చిందని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com