ట్రెండింగ్
Epaper    English    தமிழ்

శ్రీవారి దర్శనానికి 5 గంటల సమయం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Feb 09, 2023, 10:37 AM

కలియుగ వైకుంఠం తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తుల రద్దీ స్వల్పంగా కొనసాగుతోంది. స్వామివారి దర్శనం కోసం 5 కంపార్టుమెంట్లలో భక్తులు ఎదురుచూస్తున్నారు. శ్రీనివాసుని సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారిని 63,315 మంది భక్తులు దర్శించుకున్నారు. 25,259 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. బుధవారం నాడు స్వామివారి హుండీకి రూ.5.07 కోట్ల ఆదాయం వచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com