ట్రెండింగ్
Epaper    English    தமிழ்

న్యూజిలాండ్ పై ఘన విజయం సాధించిన టీమిండియా

sports |  Suryaa Desk  | Published : Wed, Feb 01, 2023, 10:36 PM

ఈరోజు మూడో టి20లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో టీమిండియా, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈమ్యాచ్ లో టీమిండియా ఘన విజయం సాధించింది. ఈమ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది.ఈమ్యాచ్ లో టీమిండియా20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 234 పరుగులు చేసింది. 235 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన న్యూజిలాండ్ 66 పరుగులకే ఆలౌటైంది. టీమిండియా బౌలర్లలో హార్దిక్ 4, అర్షదీప్ 2, మావి 2, ఉమ్రాన్ 2 వికెట్లు పడగొట్టారు. 


 


 


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com