ట్రెండింగ్
Epaper    English    தமிழ்

234 పరుగులకు చేసిన టీమిండియా

sports |  Suryaa Desk  | Published : Wed, Feb 01, 2023, 09:02 PM

ఈరోజు మూడో టి20లో భాగంగా అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో టీమిండియా, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. ఈమ్యాచ్ లో టీమిండియా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. ఈమ్యాచ్ లో టీమిండియా భారీ స్కోర్ చేసింది. టీమిండియా20 ఓవర్లలో 4 వికెట్లు నష్టపోయి 234 పరుగులు చేసింది. ఈ మ్యాచ్ లో శుభ్ మన్ గిల్ 126 పరుగులు చేసాడు.రాహుల్ త్రిపాఠీ 44 పరుగులు, హార్దిక్ పాండ్యా 30 పరుగులు చేసారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com