ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అండర్ 19 మహిళా క్రికెటర్లను సత్కరించిన బీసీసీఐ

sports |  Suryaa Desk  | Published : Wed, Feb 01, 2023, 08:30 PM

అండర్-19 మహిళల ప్రపంచకప్‌ను గెలుచుకున్న భారత జట్టును బీసీసీఐ సత్కరించింది. భారత్, న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌కు ముందు మోదీ ఇంటర్నేషనల్ స్టేడియంలో ఆటగాళ్లకు రూ.5 కోట్ల చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా సచిన్ టెండూల్కర్ ప్రపంచకప్ గెలిచిన ఆటగాళ్లను అభినందించారు. మీరు క్రికెట్ ప్లేయర్లకు రోల్ మోడల్ అని కొనియాడారు.


 


 


 


 


.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com