ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గ్రూప్-1 అభ్యర్థులకు అలర్ట్

Education |  Suryaa Desk  | Published : Wed, Feb 01, 2023, 03:33 PM

తెలంగాణలో గ్రూప్‌-1 మెయిన్‌ పరీక్ష తేదీలను టీఎస్‌పీఎస్సీ మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. జూన్‌ 5 నుంచి 12 వరకు పరీక్షలు జరగనున్నాయి. జూన్‌ 11న ఆదివారం రోజు పరీక్ష ఉండదు. పరీక్షలన్నీ హైదరాబాద్‌ పరిధిలోనే నిర్వహించనున్నారు. ఇంగ్లీష్ క్వాలిఫైయింగ్‌ పరీక్షతో పాటు మరో 6 పేపర్లు ఉంటాయి. ఈసారి గ్రూప్‌-1 మెయిన్‌ పరీక్షను ఇంగ్లీష్, తెలుగు, ఉర్దూ భాషల్లో నిర్వహించనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com