ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సిఎస్ పర్యటనపై కలెక్టర్ పరిశీలన

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 01, 2023, 11:15 AM

రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె ఎస్ జవహర్ రెడ్డి విద్యనభ్యసించిన ముద్దునూరు మండలంలోని స్థానిక జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలను మంగళవారం జిల్లా కలెక్టర్ విజయరామరాజు, జెసి సాయి కాంత్ వర్మలు పరిశీలించారు. ఈనెల మూడవ తేదీన సిఎస్ జవహార్ రెడ్డి ముద్దునూరులో తాను చదువుకున్న రెండు పాఠశాలను సందర్శిస్తుండటంతో పాఠశాలను, అక్కడ జరిగే అభివృద్ధి పనులను అధికారులు పరిశీలించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com