ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు భారత్- న్యూజిలాండ్ మూడో టీ20

sports |  Suryaa Desk  | Published : Wed, Feb 01, 2023, 11:12 AM

నేడు టీమిండియా న్యూజిలాండ్ తో మూడో టీ20 ఆడనుంది. తొలి టీ20 కివీస్, రెండో టీ20 భారత్ గెలిచి సిరీస్ ను సమం చేశాయి. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని రెండు జట్లు పట్టుదలగా ఉన్నాయి. అయితే రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ లేని లోటు భారత టాప్ ఆర్డర్ పై స్పష్టంగా కనిపిస్తుంది. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియంలో రాత్రి 7 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com