ట్రెండింగ్
Epaper    English    தமிழ்

లోకేష్ పాదయాత్ర షెడ్యూల్

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 01, 2023, 10:32 AM

పలమనేరు నియోజకవర్గంలో లోకేష్ పాదయాత్ర బుధవారం కొనసాగనుంది. 8. 00 బైరెడ్డిపల్లి మండలం కొమ్మనపల్లి సమీపంలోని కస్తూర్బా స్కూల్ విడిది కేంద్రం నుంచి పాదయాత్ర 10. 20: వల మనేరు మండలం బేలుపల్లి క్రాస్ వద్ద వాల్మీకి సామాజికవర్గంతో సమావేశం 11. 50: కొలమాసనపల్లె పెట్రోలు బంకు సమీపంలో మహిళ లతో సమావేశం 1. 05: గొల్లపల్లి సమీపంలో భోజన విరామం 5. 45 గొల్లపల్లె సమీపంలో ఎన్బీ ప్రముఖులతో సమావేశం 6. 30: రామాపురం ఈమాన్ ఆసుపత్రి ఎదుట విడిది కేంద్రంలో బస చేయనున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com