ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అన్న క్యాంటీన్ ప్రారంభించిన టీడీపీ నేతలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Jan 31, 2023, 01:07 PM

ఓ యువకుడు సైకిల్ పై స్టంట్ చేయబోయాడు. కానీ ఇంతలో ఓ కారు అతడిని ఢీకొట్టింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటన ఎక్కడ జరిగింది అనే దానిపై సమాచారం లేదు. స్టంట్స్ చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలని, ఇలా ఎక్కడపడితే అక్కడ స్టంట్స్ చేస్తే ఇలానే జరుగుతుందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.


నియోజకవర్గ కేంద్రమైన ఎలమంచిలిలో ఎన్నారై కోమటి జయరాం సహకారంతోఅన్న కాంటీన్ ను సోమవారం ప్రారంభించారు. ప్రగడ నాగేశ్వరావు కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా వహించారు. అన్న క్యాంటీన్ ముఖ్య అతిథులుగా సీనియర్ నాయకుడు పప్పలచలపతిరావు, బండారు సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్సీ బుద్ధ నాగ జగదీశ్వరరావు మాజీ జడ్పీ చైర్మన్ లాలం భాస్కరరావు, పాల్గొన్నారు. అనంతరం ఎన్ఆర్ఐ కోమటి జయరాం మాట్లాడుతూవచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం ఎన్నారై కృషి చేస్తుందని అన్నారు. బండారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్న క్యాంటీన్లు వైసిపి ప్రభుత్వం మూసివేయుడం దురదృష్టకరమన్నారు. ఈ కార్యక్రమంలోరాష్ట్ర కార్యదర్శిలు రాజనరమేష్ కుమార్, ధూళి రంగనాయకులు, టిడిపి నాయకులు, కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com