ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మానవ బాంబు.. 63 మంది మృతి

international |  Suryaa Desk  | Published : Tue, Jan 31, 2023, 11:53 AM

పాకిస్థాన్‌ పెషావర్​లోని ఓ మసీదులో గుర్తు తెలియని వ్యక్తి ఆత్మాహుతి దాడికి పాల్పడగా 63 మంది మరణించారు. ఆత్మాహుతి దాడికి పాల్పడిన వ్యక్తి మసీదులో ప్రార్థనలు నిర్వహిస్తున్న సమయంలో ముందు వరుసలో కుర్చున్నాడని మధ్యాహ్నం 1.40 నిమిషాల సమయంలో తనను తాను పేల్చుకున్నాడని అధికారులు పేర్కొన్నారు. ఈ ఘటనలో ఇప్పటి వరకు 63 మంది చనిపోగా.. సుమారు 150 మందికి పైగా గాయపడ్డారని తెలిపారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com