ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఉద్యోగులకు షాకిచ్చిన ఫిలిప్స్ సంస్థ

business |  Suryaa Desk  | Published : Mon, Jan 30, 2023, 03:52 PM

అంతర్జాతీయ కంపెనీల్లో ఉద్యోగాల కోత కొనసాగుతోంది. ఇప్పటికే గూగుల్, అమెజాన్, ట్విట్టర్ లు వేలాదిగా ఉద్యోగులను తొలగించగా, తాజాగా ఫిలిప్స్ సంస్థ 6 వేల మంది ఉద్యోగులపై వేటు వేసింది. కంపెనీ ఉత్పత్తుల్లో ఒకటైన స్లీప్ రెస్పిరేటర్స్ లో లోపం వల్ల వాటిని వెనక్కి తీసుకోవడంతో భారీ నష్టం వాటిల్లింది. దీంతో సంస్థ ఖర్చులను తగ్గించుకునేందుకు 6 వేల మంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com