ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రిటైర్మెంట్ ప్రకటించిన టీమిండియా క్రికెటర్

sports |  Suryaa Desk  | Published : Mon, Jan 30, 2023, 03:14 PM

టీమిండియా క్రికెటర్ మురళీ విజయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. మురళీ విజయ్ టీమిండియా తరఫున 61 టెస్టులు, 17 వన్డేలు ఆడాడు. టెస్టుల్లో 3,982 రన్స్, వన్డేల్లో 339 రన్స్ చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్ లో 135 మ్యాచులు ఆడి 9,205 రన్స్ చేశాడు. ఐపీఎల్ చెన్నై, ఢిల్లీ, పంజాబ్ జట్లకు ఆడాడు. 2018 లో ఆస్ట్రేలియాపై తన చివరి టెస్ట్ ఆడాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com