ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భక్తులతో కిటకిటలాడిన పెద్దమ్మతల్లి దేవాలయం

Bhakthi |  Suryaa Desk  | Published : Mon, Jan 30, 2023, 11:55 AM
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండల పరిధిలోని కేశవపురం జగన్నాధపురం గ్రామాల మధ్య కొలువైన పెద్దమ్మ తల్లి ఆలయంలో ఆదివారం భక్తులు కిటకిటలాడారు. సుదూర ప్రాంతాల నుండి వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ఈవో రజనీ కుమారి తెలిపారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com