ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాజన్న ఆలయంలో భక్తుల కోలాహలం

Bhakthi |  Suryaa Desk  | Published : Sun, Jan 29, 2023, 12:49 PM
వేములవాడ రాజన్న ఆలయంలో భక్తుల సందడి నెలకొంది. స్వామి వారికి ఆదివారం సెలవు దినం సందర్భంగా భక్తులు కుటుంబ సమేతంగా అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ఆలయంతో పాటు పరిసర ప్రాంతాలు భక్తులతో కిటకిటలాడాయి. ముందుగా స్వామి వారికి ఇష్టమైన కోడె మొక్కులతో పాటు ఇతర మొక్కులు చెల్లించుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు రావడంతో గంటల తరబడి క్యూలైన్ లో స్వామి వారి దర్శనం కోసం వేచి చూశారు.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com