ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అంతర్జాతీయ కరాటే పోటీల లోగో ఆవిష్కరిరణ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sun, Jan 29, 2023, 09:47 AM

ఎంపీ జీవీఎల్ , హీరో సుమన్ , కేఎన్ఆర్ ఆల్ ఇండియా వాడొకై కరాటేడో అసోసియేషన్ ఆధ్వర్యంలో నవంబర్ లో విశాఖపట్నం లో నిర్వహించబోవు 19వ డబ్లుకేఐ అంతర్జాతీయ కరాటే పోటీల లోగో ను శనివారం మురళీనగర్ లోనీ హేమ అబోడ్స్ నందు జరిగిన కార్యక్రమం లో ఆవిష్కరించారు. ఈ కార్యక్రమం లో ఎం పీ జి వి ఎల్ నరసింహరావు ఇండియా వాడొకై కరాటే సంఘం అధ్యక్షులు సినీ నటులు సుమన్, జనసేన నాయకులు బొడ్డేపల్లి రఘు గాజువాక బి జె పీ అధ్యక్షులు కరణంరెడ్డి నరసింగ రావు, బొత్స సురేష్ , అంగా రాము , మరియు కరాటే సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. టోర్నమెంట్ చీఫ్ ఆర్గనైజర్ చిగురుపల్లి సతీష్ కుమార్ అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో పలు జిల్లాల కరాటే కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com