ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రోడ్డుపై డేంజరస్ స్టంట్స్

national |  Suryaa Desk  | Published : Fri, Jan 27, 2023, 11:38 AM

నోయిడా ఎక్స్‌ప్రెస్‌ వే పై ఓ స్కార్పియో డ్రైవర్ ప్రమాదకరమైన విన్యాసాలు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. గురువారం నంబర్ ప్లేట్ లేని నలుపు రంగు స్కార్పియో కొన్ని ప్రమాదకరమైన స్టంట్ చేస్తూ కనిపించింది. స్కార్పియో డ్రైవర్‌ పలు ట్రాఫిక్‌ నిబంధనలను ఉల్లంఘించాడు. ఈ స్టంట్ ను సోషల్ మీడియా రీల్స్ కోసం చిత్రీకరించినట్లు తెలుస్తోంది. స్కార్పియో డ్రైవర్ కోసం పోలీసులు వెతుకుతున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com