ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఇంటి ముందు దయ్యం ప్రత్యక్షం

national |  Suryaa Desk  | Published : Wed, Jan 25, 2023, 01:52 PM

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని అలీగఢ్ లో దయ్యం కనిపించిందంటూ ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బన్నాదేవి పోలీస్ స్టేషన్ ఏరియాలోని న్యూ రాజేంద్ర నగర్ లో ఈ ఘటన జరిగినట్లు చెబుతున్నారు. ఆ ప్రాంతంలో ఇప్పుడు ఈ దయ్యం టాపిక్ చర్చనీయాంశంగా మారింది. వీడియోలో ఓ ఇంటి ముందు దయ్యం అకస్మాత్తుగా ప్రత్యక్షమైనట్లు కనిపిస్తోంది. కొంతదూరం నడిచి మళ్లీ మాయమైంది. అయితే ఈ వీడియో ఎడిట్ చేసినట్లు ఉందని పలువురు కామెంట్స్ చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com