ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రైతుబిడ్డకు రూ.1.2 కోట్ల ప్యాకేజీతో ఉద్యోగం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 25, 2023, 12:54 PM

నెల్లూరు జిల్లా ఆత్మకూరు మండలం పాత జంగాలపల్లికి చెందిన ఈగ వెంకటసాయికృష్ణారెడ్డి ఖరగ్‌పూర్‌ ఐఐటీలో జరిగిన ప్రాంగణ నియామకాల్లో ఏడాదికి రూ.1.2 కోట్ల ప్యాకేజీతో ఇంటెల్‌ సంస్థలో ఉద్యోగం సాధించారు. అతని తల్లిదండ్రులు మురళీమనోహర్‌రెడ్డి- లక్ష్మీదేవి చిన్నకారు రైతులు. సాయికృష్ణారెడ్డి ప్రాథమిక, మాధ్యమిక విద్యలో ఉత్తమ మార్కులతో పాటు ఖరగ్‌పూర్‌ ఐఐటీలో ఈసీఈ చదివి 92% మార్కులు సాధించాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com