ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జయమ్మ సమాధికి నివాళులర్పించిన విజయమ్మ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Jan 25, 2023, 12:12 PM

పులివెందులలోని వైఎస్ జయమ్మ వర్ధంతి సందర్భంగా ఈ రోజు వైయస్ విజయమ్మ పులివెందులకు చేరుకొని పులివెందులలో ఉన్నటువంటి ఘాట్లో నివాళులర్పించారు. అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ మనో రెడ్డి మున్సిపల్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com