ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీ విద్యార్థులకు అలర్ట్

Education |  Suryaa Desk  | Published : Tue, Jan 24, 2023, 11:46 AM

ఏపీలో పలు ప్రవేశ పరీక్షల షెడ్యూళ్లు సోమవారం విడుదలయ్యాయి. మే 15 నుంచి ఏపీ ఈఏపీసెట్ పరీక్షలు జరగనున్నాయి. మే 15 నుంచి 22 వరకు ఎంపీసీ విభాగం, మే 23, 24, 25 తేదీల్లో బైపీసీ విభాగం పరీక్షలు ఉంటాయి. మే 5న ఈసెట్, మే 20న లాసెట్, ఎడ్ సెట్, మే 25, 26 తేదీల్లో ఐసెట్, మే 28 నుంచి 30 పీజీఈసెట్(ఎంటెక్, ఎంఫార్మసీ), జూన్ 6 నుంచి 10 వరకు పీజీసెట్, జూన్ 12 నుంచి 14 వరకు ఆర్ సెట్ పరీక్షలు జరగనున్నాయి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com