ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు ఏఈఈ రాత పరీక్ష

Education |  Suryaa Desk  | Published : Sun, Jan 22, 2023, 09:35 AM

నేడు 1,540 ఏఈఈ పోస్టులకు రాత పరీక్ష జరగనుంది. ఈ పరీక్ష కోసం మొత్తం 81,571 మంది దరఖాస్తు చేసుకోగా, 74,192 మంది హాల్ టిక్కెట్లు డౌన్ లోడ్ చేసుకున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి, కరీంనగర్, నిజామాబాద్, ఖమ్మం, హనుమకొండ జిల్లా కేంద్రాల్లోని 176 సెంటర్లలో పరీక్ష నిర్వహిస్తున్నారు. పేపర్-1 ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం 12.30 వరకు, పేపర్-2 మధ్యాహ్నం 2.30 నుండి 5 గంటల వరకు జరగనుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com