ట్రెండింగ్
Epaper    English    தமிழ்

వాట్సాప్‌లో మరో కొత్త ఫీచర్

Technology |  Suryaa Desk  | Published : Wed, Jan 18, 2023, 12:09 PM
వాట్సాప్ లో ఎవరైనా నచ్చకపోతే వెంటనే వారిని బ్లాక్ చేసేస్తాం. స్పామ్, అవసరం లేని బిజినెస్ అకౌంట్లనూ బ్లాక్ చేస్తాం. అయితే, ఇప్పుడు నోటిఫికేషన్ ద్వారా యూజర్లను బ్లాక్ చేసే సదుపాయాన్ని అతి త్వరలోనే అందుబాటులోకి తీసుకు వస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ అప్ డేట్ పై వాట్సాప్ టీమ్ పని చేస్తోందని పేర్కొంది. అయితే, ఈ ఫీచర్ అపరిచిత, స్పామ్ అకౌంట్లను నియంత్రించడానికి మాత్రమే పనికొస్తుందని తెలిపింది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com