ట్రెండింగ్
Epaper    English    தமிழ்

20 నుంచి టైప్ రైటింగ్ పరీక్షల దరఖాస్తులు

Education |  Suryaa Desk  | Published : Tue, Jan 17, 2023, 03:26 PM

గుంటూరు జిల్లా రాష్ట్ర సాంకేతిక విద్య, శిక్షణ మండలి ఆధ్వర్యంలో ఫిబ్రవరి, మార్చిలో టైప్ రైటింగ్, షార్ట్ హ్యాండ్ పరీక్షలకు ఆన్లైన్ దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసినట్లు ఏపీ టెక్నికల్ ఇనిస్టిట్యూషన్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు టీవీఎస్ ప్రకాష్ బాబు సోమవారం తెలిపారు. ఆయా పరీక్షలకు ఈనెల 20 నుంచి 27వ తేదీలోగా అపరాధ రుసుం లేకుండా ఆన్లైన్లో దరఖాస్తు చేయాలని సూచించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com