ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డిగ్రీ, పీజీ అర్హతతో ఉద్యోగాలు

Education |  Suryaa Desk  | Published : Tue, Jan 17, 2023, 02:09 PM

వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖలు, విభాగాల్లో 111 పోస్టుల భర్తీకి యూపీఎస్సీ ఆన్ లైన్ దరఖాస్తులు కోరుతోంది. ఇందులో జూనియర్ ట్రాన్స్ లేషన్ ఆఫీసర్, సైంటిస్ట్ పోస్టులున్నాయి. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్ డీ చేసి, పనిఅనుభవం ఉన్నవారు అర్హులు. రాతపరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఫిబ్రవరి 2, 2023 లోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు రూ.25. వెబ్ సైట్: https://www.upsc.gov.in/






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com