ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సీఎం జగన్ కీలక ఆదేశాలు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Jan 12, 2023, 07:14 PM

విశాఖలో త్వరలో జరగనున్న జీ-20 వర్కింగ్ గ్రూప్ సన్నాహక సమావేశం, గ్లోబల్ ఇన్వెస్ట్ మెంట్ సమ్మిట్-2023 ఏర్పాట్లపై సీఎం జగన్ గురువారం సమీక్ష నిర్వహించారు. సమావేశం కోసం విశాఖను అందంగా తీర్చిదిద్దాయాలని, రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, రాష్ట్రంలో ఉన్న అపార అవకాశాలను వివరించేలా కార్యక్రమాన్ని రూపొందించాలని అధికారులను ఆదేశించారు. విదేశాల్లో ఎంఎస్ఎంఈలు నడుస్తున్న తీరుపై అధ్యయనం చేయాలన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com