ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఈ నెల 7వ తేదీన జయహో బీసీ మహాసభ

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 06, 2022, 12:40 PM

జయహో బీసీ.. నినాదం చంద్రబాబు అబ్బసొత్తు కాదని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.  బలహీనవర్గాల ఆత్మగౌరవం, సామాజిక న్యాయమే లక్ష్యంగా ‘జయహో బీసీ మహాసభ – వెనుకబడిన కులాలే వెన్నెముక’సభను వైయ‌స్‌ఆర్‌సీపీ ఈ నెల 7వ తేదీన ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో నిర్వహిస్తుంద‌ని తెలిపారు. విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్‌ స్టేడియంలో ఈనెల 7న నిర్వహించనున్న‘జయహో బీసీ మహాసభ’ఏర్పాట్ల‌ను బీసీ సభ కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యులు, పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్, రాజ్యసభ సభ్యులు వి. విజయసాయిరెడ్డి, రాష్ట్ర మంత్రులు బొత్స సత్యనారాయణ,  కారుమూరి నాగేశ్వరరావు తదితరులు ప‌రిశీలించారు. అనంత‌రం విజ‌య‌సాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com