ట్రెండింగ్
Epaper    English    தமிழ்

బస్సు బ్రేక్‌ ఫెయిల్‌.. విద్యార్థి మృతి

international |  Suryaa Desk  | Published : Tue, Dec 06, 2022, 12:31 PM

పాకిస్థాన్‌లోని ముల్తాన్‌లో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. ఓ కాలేజీ బస్సు బ్రేకులు ఫెయిల్‌ అవడంతో చెక్‌పోస్టులోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఒక విద్యార్థితో పాటు పలువురికి గాయాలయ్యాయి. ఐదు రోజుల క్రితం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.


SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com