ట్రెండింగ్
Epaper    English    தமிழ்

భార్యని కొట్టి చంపిన భర్త

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Dec 06, 2022, 12:21 PM

చేతబడి చేసిందన్న అనుమానంతో భార్యపై భర్త రోకలిబండతో దాడిచేయడంతో తీవ్రంగా గాయపడి చికిత్సపొందుతూ మృతిచెందింది. ఈనెల 1వతేదీన పల్నాడు జిల్లా, దుగ్గిరాల మండల, రేవేంద్రపాడుకు చెందిన కొప్పోలు ఎస్తేరు రాణి, తనకు చేతబడి చేయించిందన్న అనుమానంతో భర్త రోకలితో దాడిచేశాడు. తీవ్రంగా గాయపడిన ఆమెను గుంటూరు ప్రభుత్వవైద్యశాలకు తరలించగా, చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందింది. దుగ్గిరాల ఎస్‌ఐ శ్రీనివాసరెడ్డి కేసు నమోదు చేయగా, మంగళగిరి రూరల్‌ సీఐ నాగభూషణం దర్యాప్తు చేస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com