ట్రెండింగ్
Epaper    English    தமிழ்

జిల్లాలో రూ. 1500 కోట్లతో మరో హైవే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Fri, Dec 02, 2022, 01:42 PM

కడప జిల్లాలో రూ. 1500 కోట్లతో మరో హైవే కడప-చిన్న ఓరంపాడుల మధ్య జాతీయ రహదారి (NH-716) ని నాలుగు వరుసలుగా విస్తరించడానికి ఆమోదముద్ర వేసినట్లు కేంద్ర రహదారి, రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్వీట్ చేశారు. ఇందుకు రూ. 1500. 11 కోట్లు ఖర్చు చేయనున్నట్లు తెలిపారు. దీనితో రవాణా సమయం తగ్గి వాహన నిర్వహణ ఖర్చులు గణనీయంగా ఆదా అవుతాయని, సురక్షిత మార్గం అందుబాటులోకి వస్తుందని. మంత్రి అభిప్రాయపడ్డారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com