ట్రెండింగ్
Epaper    English    தமிழ்

23లక్షల మంది వాట్సాప్ యూజర్లకు షాక్

Technology |  Suryaa Desk  | Published : Thu, Dec 01, 2022, 11:35 AM
అక్టోబర్‌లో 23 లక్షల మంది ఖాతాలను బ్యాన్ చేసినట్లు వాట్సాప్ బుధవారం వెల్లడించింది. వాటిల్లోని 811000 ఖాతాలను యూజర్ల నుంచి ఎలాంటి ఫిర్యాదు లేకముందే నిషేధించినట్లు తెలిపింది. ప్రభుత్వ ఐటీ నిబంధనలను అనుసరించి వాట్సాప్ మార్గదర్శకాలను పాటించని ఖాతాలపై ఈ మేరకు చర్యలు తీసుకుంది.





SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com