ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో నేటి వాతావరణ సమాచారం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Thu, Dec 01, 2022, 11:06 AM

ఏపీలో దిగువస్థాయి నుంచి వీస్తున్న తూర్పు, ఈశాన్య గాలులు ఫలితంగా గురువారం కోస్తాంధ్ర, రాయల సీమ ప్రాంతాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు డిసెంబర్ 3 లేదా 4 తేదీల్లో ఆగ్నేయ బంగాళాఖాతంలో అండమాన్ సముద్రానికి ఆనుకుని అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. అనంతరం అది వాయువ్య దిశగా కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని పేర్కొంది.

విజయనగరం జిల్లా ఉష్ణోగ్రతలు:
నేడు గరిష్టంగా 31 డిగ్రీలు, కనిష్టంగా 22 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.10 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 5.19 గంటలకు కానుంది.

ఉభయ గోదావరి జిల్లాల ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 33 డిగ్రీలు, కనిష్టంగా 21 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.16 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 5.28 గంటలకు కానుంది.

ప్రకాశం జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 31 డిగ్రీలు, కనిష్టంగా 22 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.20 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 5.37 గంటలకు కానుంది.

కర్నూలు జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 33 డిగ్రీలు, కనిష్టంగా 21 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.29 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 5.45 గంటలకు కానుంది.

కడప జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 32 డిగ్రీలు, కనిష్టంగా 20 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.23 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం 5.44 గంటలకు కానుంది.

గుంటూరు జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 32 గ్రీలు, కనిష్టంగా 20 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.20 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 5.34 గంటలకు నమోదు కానుంది.

కృష్ణా-విజయవాడ జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 32 డిగ్రీలు, కనిష్టంగా 20 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.20 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 5.33 గంటలకు కానుంది.

విశాఖపట్నం జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 31 డిగ్రీలు, కనిష్టంగా 23 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.10 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 5.20 గంటలకు కానుంది.

చిత్తూరు జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 31 డిగ్రీలు, కనిష్టంగా 18 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.18 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం సాయంత్రం 5.42 గంటలకు కానుంది.

అనంతపురం జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 33 డిగ్రీలు, కనిష్టంగా 20 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.28 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం 6.48 గంటలకు కానుంది.

నెల్లూరు జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 30 డిగ్రీలు, కనిష్టంగా 19 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.18 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం 5.39 గంటలకు కానుంది.

శ్రీకాకుళం జిల్లా ఉష్ణోగ్రతలు :
నేడు గరిష్టంగా 31 డిగ్రీలు, కనిష్టంగా 22 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కానుంది. ఉదయం 6.09 గంటలకు సూర్యోదయం అవ్వగా సూర్యాస్తమయం 5.17 గంటలకు కానుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com